A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఆయన లక్ష్యం
Share |
May 26 2020, 3:20 pm

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడని బాపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్ ఎంపీ నందిగం సురేష్‌ విమర్శించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుతుగులుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మారాలని, భవిష్యత్‌లో కూడా ఇలానే వ్యవహరిస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియాన్ని టీడీపీ నేతలంతా కుట్రపన్ని అడ్డుకున్నారని సురేష్ అన్నారు.

tags : nandigam

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info