A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చెన్నైకి విమానాలు నడపవద్దు
Share |
September 22 2020, 10:14 am

కేంద్రం విమానాలు నడపడానికి సిద్దం అవుతుండగా, తమిళనాడు ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. కరోనా వైరస్ పెరుగుతున్న ఈ సమయంలో విమానాలు నడపడం మంచిది కాదని తమిళనాడు ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ నెల 31 వరకు ఫ్లైట్లను నడపొద్దని కోరుతూ పౌర విమానయాన శాఖను కోరింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో సరైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కూడా అందుబాటులో లేదని చెప్పింది. . సోమవారం నుంచి డొమెస్టిక్‌ ఫ్లైట్లను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించి విమానాల్లో తీసుకోవాల్సిన రూల్స్‌ను కూడా రిలీజ్‌ చేసింది. కాగా.. తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతన్న నేపథ్యంలో విమాన సర్వీసులను చెన్నైకు నడపరాదని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటోంది.

tags : cennai, airlines

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info