A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఏడాది పాలన- ప్రత్యేక సదస్సులు
Share |
May 26 2020, 4:28 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ వారం ర 6రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు జరగనున్నాయి. 25 నుంచి 30వరకు రంగాల వారీగా ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్రభుత్వం సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొనున్నారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు నిర్వహిస్తారు. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
6రోజులపాటూ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు :
25న పరిపాలన సంస్కరణలు, సంక్షేమంపై సదస్సు
26న వ్యవసాయం, అనుబంధ రంగాలపై సదస్సు
27న విద్యారంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు
28న పరిశ్రమలు, పెట్టుబడుల రంగంపై సదస్సు
29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు
30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్

tags : jagan, one year rule

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info