A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వలస కూలీలకు జల ప్రాజెక్టుల పనులు
Share |
September 22 2020, 10:35 am

స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వలస కార్మికులతో జలవనరుల ప్రాజెక్టుల పనులు, నీటి సంరక్షణ పనులు వంటివాటిని రాష్ట్రాలు చేపట్టాలని కేంద్ర జల శక్తి శాఖ సూచనలు పంపించింది. ఆయా రాస్ట్ర ప్రభుత్వాలకు పంపిన సర్కులర్ లో గ్రామీణ ఉపాది పధకం కింద చేపట్టదగిన పనులను వివరించింది. కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకున్న తర్వాత ఈ సర్కులర్ పంపించారు.ఆయా రాష్ట్రాలకు తిరిగి వెళ్లిన ఉపాది కల్పించడం కూడా ముఖ్యంగా ఉంది. అందువల్ల మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకాన్ని జలవనరుల పనులకు వాడుకోవాలని కేంద్రం తెలిపింది.తద్వారా నిర్మాణతాత్మక పనులు జరగడానికి అవకాశం ఉందని,అలాగే కార్మికులకు ఉపాది పెరుగుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించవచ్చని తెలిపింది.

tags : central got

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info