A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్
Share |
May 26 2020, 4:27 pm

తెలంగాణ లో ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది.లాక్ డౌన్ కారణంగా ఇంతకుముందు షెడ్యూల్ వాయిదా పడింది.రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష జరుగుతంందని ఉన్నత విద్యామండలి తెలిపింది. జులై 1న పాలిసెట్, జులై 4న ఈసెట్, జులై 13న ఐసెట్, జులై 15న ఎడ్ సెట్, జులై 1 నుంచి 3 వరకు పీజీఈసెట్, జులై 10న లాసెట్&, పీజీఎల్ సెట్ పరీక్షలు జరుగుతాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది.

tags : emcet shedule

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info