A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
త్వరలో దేశ వ్యాప్త సినిమా షూటింగ్ లు
Share |
May 26 2020, 4:35 pm

దేశవ్యాప్తంగా సినీమా షూటింగ్ లకు త్వరంలోనే కేంద్రం అనుమతులు ఇస్తుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. శనివారం టాలీవుడ్‌ ప్రముఖులతో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జమ్ము కశ్మీర్‌తో సహా దేశం నలువైపులా షూటింగ్‌లు చేసుకునేందుకు త్వరలోనే అనుమతులిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకేసారి ఓపెన్‌ అయ్యేలా నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ సినిమా పైరసీపై త్వరలోనే మీటింగ్‌ నిర్వహించి పైరసీపై కొత్త చట్టం తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్‌ ఉండేలా ఆలోచన చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్మాత సురేష్‌ బాబు, డైరెక్టర్‌ తేజ, జెమినీ కిరణ్‌, త్రిపురనేని వరప్రసాద్‌, దాము, వివేక్‌ కూచిభొట్ల, అనిల్‌ శుక్ల, అభిషేక్‌ అగర్వాల్‌, శరత్‌, ప్రశాంత్‌, రవి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

tags : kishanreddy

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*ప్రభుత్వ భూముల అమ్మకంపై ఎపి హైకోర్టు వ్యాఖ్య
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info