A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వేరే రాష్ట్ర సి.ఎమ్.కు క్షమాపణ చెప్పిన కేరళ మంత్రి
Share |
May 26 2020, 4:05 pm

కేరళలో కరోనాను అరికట్టడంలో ముఖ్య భూమిక పోషించారని పేరు తెచ్చుకున్న ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ పొరపాటును నోరు జారి చిక్కుల్లో పడ్డారు.ఆమె బిబిసి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోనా సమస్య, దానిని అరికట్టడానికి తీసుకున్న చర్యల గురించి వివరించే క్రమంలో గోవా నుంచి కూడా కరోనా వ్యాదిగ్రస్తుడు వచ్చి కేరళలో చికిత్ప సొందారని, గోవా కేంద్రపాలిత ప్రాంతమని అన్నారు.అయితే ఇది వివాదం అయింది. గోవా నుంచి ఎవరూ కేరళకు చికిత్సకు వెళ్లలేదని, ఆ మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. దాంతో నాలుక కరచుకున్న శైలజ గోవా ముఖ్యమంత్రి సావంత్ కు పోన్ చేసి క్షమాపణ చెప్పే యత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో ఆ మేరకు మెస్సేజ్ పంపించారు. అయితే తాను కేరళ పక్కన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం మహి(పుద్దుచ్చేరిలో భాగం) గురించి చెప్పబోయి,పొరపాటున గోవా అన్నానని వివరణ ఇచ్చుకున్నారు.కాగా బిబిసి, గార్డియన్ తో సహా సుమారు 50 మంది విదేశీ జర్నలిస్టులు కేరళలో కరోనా నియంత్రణకు సంబందించిన వ్యాసాలు ప్రచురించారు.

tags : kerala

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info