A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా పాజిటివ్ అయినా హోం క్వారంటైన్ -ఎపి
Share |
May 26 2020, 3:06 pm

కరోనా పాజిటివ్ వచ్చిందన్న భయం లేకుండా అలాంటి కేసులను కూడా హోం క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేసే ఏర్పాట్లు మొదలయ్యాయి. రాజమహేంద్రవరంలో ఈ ప్రయత్నం జరిగింది.
చెన్నై నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఒక మహిళకు పాజిటివ్‌ రావడం, ఆమెతో పాటు మరో ఇద్దరు కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ«ధికారులు రాజమహేంద్రవరంలోని వారిని హోం క్వారంటైన్‌కు అనుమతిచారు. వారి ఇంట్లో ఎవరికి వారికి ప్రత్యేకంగా అటాచడ్‌ వాష్‌ రూమ్‌లు, ప్రత్యేక గదులు ఉన్నాయంటేనే పాజిటివ్‌ వచ్చినా హోం క్వారంటైన్‌కు అనుమతించనున్నారు. సౌకర్యాలను వైద్యుల బృందం పరిశీలించి సంతృప్తి చెందాకనే హోం క్వారంటైన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు. దీనివల్ల వారికి భద్రత, అలాగే కరోనా అంటే భయం తగ్గుతాయని భావిస్తున్నారు.

tags : carona

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info