A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనాకు భారత్ భయపడనక్కర్లేదు
Share |
May 26 2020, 3:08 pm

భారతీయులకు కాస్త ఊరట కలిగించే విషయం ఈ డాక్టర్ చె్ప్పారు. ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అమెరికాలో వైరాలజిస్ట్ గా, వ్యాపారవేత్తగా ఉన్న డాక్టర్ ఎమ్.ఎస్.రెడ్డి భ బారతీయులలో సహజంగా ఉండే యాంటి బాడీలు కరోనాను ఎదుర్కుంటాయని, అందువల్ల మరీ భయపడనవసరం లేదని అన్నారు. లాక్ డౌన్ విషయంలో భారత్ వంటి దేశాలు చైనాను గుడ్డిగా అనుసరించడమూ తప్పిదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్లనే ఆర్థిక వ్యవస్థలన్నీ బాగా దెబ్బ తిన్నాయని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఈయన వైరస్ 6నెలల కిందట వుహాన్ లో వెలుగుచూసింది. దాన్ని అక్కడే అరికట్టాల్సి ఉన్నా... అలా జరగలేదని ఆయన అన్నారు. అది ప్రమాదకరమని మార్చి వరకూ గుర్తించలేకపోయాం. ఈలోగా ప్రపంచమంతటా విస్తరించింది.కరోనాలో ఎక్కువ శాతం కొవ్వు పదార్థమే ఉంటుంది. కాబట్టి సబ్బుతో చేతులు కడుక్కుంటే పోతుంది. 80% మంది ఇలాగే రక్షణ పొందుతారని ఆయన అన్నారు. ప్రజల అతి శుభ్రతే... అక్కడ అనర్థానికి కారణమని విశ్లేషించారు. భారత్ లో అపరిశుభ్రతతో సాల్మనెల్లా, డయేరియా వంటివి వస్తాయి. వాటికి యాంటీ బ్యాక్టీరియల్ మందులు వాడుతుంటాం. అమెరికన్లు బ్యాక్టీరియా రహిత ఆహారం ఎక్కువగా తీసుకోవడంతో సమస్యలు వస్తున్నాయి. అమెరికాలో శుద్ధి చేసిన ఆహారంలో ఒక గ్రాముకు... 10-100 బ్యాక్టీరియాలు కూడా ఉండవు. కానీ భారత్ లో లక్షలు, మిలియన్లలో ఉంటాయి. ఆహారంలో బ్యాక్టీరియాలు లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ శత్రువును ఎదుర్కొనే స్థాయిలో వృద్ధి చెందదని ఆయన అన్నారు.ఇండియాలో లాక్ డౌన్ పరిమిత ప్రాంతానికే వర్తిస్తే సరిపోయేదని అబిప్రాయపడ్డారు.

tags : carona

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info