A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి చలనచిత్ర పరిశ్రమ-ఆకర్షణ యత్నాలు
Share |
May 26 2020, 1:54 pm

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలను కొందరు సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఎపి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జిఓలో ఎపిలో ఉచితంగా షూటింగ్ లు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందుకోసం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు,ఇతర ప్రదేశాలు, టూరిస్టు ప్రాంతాలు ఇలా వివిధ జోన్ లుగా వర్గీకరించింది. ఆయా చోట్ల షూటింగ్ లను ఉచితంగా చేసుకోవచ్చు. అయితే కాషన్ డిపాజిట్ మాత్రం చెల్లించవలవసి ఉంటుంది. కార్పొరేషన్ ఏరియాలలో అయితే రోజుకు పదిహనువేల రూపాయల చొప్పున, ఆ తర్వాత మున్సిపాల్టీలు, ఇతర ప్రదేశాలలో పదివేలు, ఐదువేలు చొప్పున కాషన్ డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. షూటింగ్ పూర్తి అయ్యాక ఆ డిపాజిట్ ను అదికారులు తిరిగి ఇచ్చివేస్తారు.లాక్ డౌన్ ముగిసిన తర్వాత షూటింగ్ లకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ ఉత్తర్వులు అమలు అవుతాయి. తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖుడు విజయేందర్ రెడ్డి ఈ ఉత్తర్వులను స్వాగతించారు.దీనివల్ల సినీ పరిశ్రమకు మంచి వెసులుబాటు కలుగుతుందని అన్నారు. కాగా చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ చైర్మన్ విజయచందర్ సినీ పరిశ్రమ ఎపిలో కూడా అబివృద్ది కావడానికి వీలుగా ప్రభుత్వానికి, పరిశ్రమలోని ప్రముఖులకు మద్య సందానం చేస్తున్నారు.

tags : ap, film industry

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info