A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నిజమాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా
Share |
September 22 2020, 9:07 am

తెలంగాణలో శాసనమండలి ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగేలా లేదు.కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాష్ట్రానికి సమాచారం పంపించింది.మరో నలభైఐదు రోజుల పాటు నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసనమండలి ఉప ఎన్నిక గడువును పొడిగించిందని ఎన్నికల ముఖ్య అదికారి శశాంక్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ లెక్కన ఎపితో సహా వివిధ రాష్ట్రాలలో జరగవలసిన రాజ్యసభ ఎన్నికలు కూడా వాయిదా పడతాయా?నిజమాబాద్ నుంచి ముఖ్యమంత్రి కుమార్తె కవిత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

The Election Commission of lndia in its letter dated: 22.0i.2020, has further
extended the Bye Election to the Telangana Legislative council from Nizamabad Local
Authorities' Constituency Qy 45 days.

tags : ec

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info