A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెయిల్ కావాలా- కరోనా వారియర్ అవ్వాలి
Share |
May 26 2020, 2:03 pm

మద్యప్రదేశ్ లోని గ్వాలియర్ హైకోర్టు బెంచ్ లోని న్యాయమూర్తులు ఇద్దరు క్రిమినల్ కేసులలో బెయిల్ కావాలంటే కోవిడ్ 19 వ్యాది నిరోదంలో వారియర్స్ గా మారాలని ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆయా క్రిమినల్ కేసులు ఎదుర్కుంటూ జైలులో ఉన్నవారు బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ కావాలంటే తాము పెట్టే ఈ కండిషన్ కు ఒప్పుకోవాలని జడ్జిలు స్పష్టం చేస్తున్నారు.ఇది వారి బాద్యత అని, యుధ్ద సమయంలో ప్రతి ఒక్కరు దేశానికి అండగా నిలబడాలని, కరోనా కూడా ఒక రకంగా యుద్దసంక్షోభం వంటిదేనని వారు అబిప్రాయపడుతున్నారు. వ్యాపమ్ ఉద్యోగాల కుంభకోణం కేసు నిందితుడు ఒకరికి, ఎస్సిఎస్టి కేసులో నిందితుడు ఒకరికి, హత్య,హత్యాయత్నం కేసులు ఇలా ఒకటేమిటి..క్రిమినల్ కేసులలో నిందితుడుగా ఉండి బెయిల్ అడిగితే జడ్జిలు షీల్ నాగు, రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ ఈ కండిషన్లు పెడుతున్నారు.అందుకు అంగీకరించినవారు సంబందిత జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి వారి బాద్యతలు తెలుసుకుని ,అన్ని జాగ్రత్తలతో విదులు నిర్వర్తించాని ఆదేశించారు.

tags : justice

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info