A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ...
Share |
May 26 2020, 3:42 pm

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మనేజ్ చేసుకుంటూ బతకాల్సిందేనని బాపట్ల ఎమ్.పి నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ సుదాకర్ విశాఖ నడిరోడ్డులో ముఖ్యమంత్రితో సహా పలువురిని బూతులు తిడుతూ , అసభ్యంగా వ్యవహరించిన సంగతి అందరూ చూసిందేనని ఆయన అన్నారు. దళిత కార్డు అడ్డం పెట్టుకుని ఏదైనా చేయగలమనుకుంటే పొరపాటని ఆయన అన్నారు. చంద్రబాబు ఇలా పలువురిని బలి చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు సంయమనంగా వ్యవహరించారని అన్నారు. సీబీఐ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. సుధాకర్ వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్ధించడం దారుణం. చంద్రబాబుది క్రిమినల్ మైండ్. ప్రజాక్షేత్రంలో ఎప్పటికైనా విజయం మాదే. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతకాల్సిందే. ఆయన కుట్రలను సాగనివ్వం’ అని సురేష్ పేర్కొన్నారు.

tags : nandigam

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info