A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేత- హైకోర్టు
Share |
May 26 2020, 2:21 pm

ఎపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు మరో తీర్పు ఇచ్చింది. సీనియర్ ఐపిఎస్ అదికారి ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను హైకోర్టు ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం వచ్చింది. వెంకటేశ్వరరావును తిరిగి విదులలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.అంతేకాక సస్పెన్షన్ కాలానికి సంబందించిన జీత భత్యాలు చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.వెంకటేశ్వరరావు నిబంధనలను అతిక్రమించారని, భద్రత పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.ఆ ఉత్తర్వును ట్రిబ్యునల్ సమర్దించింది. కాగా హైకోర్టు ఆ ఉత్తర్వును పక్కనబెట్టి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేసింది.

tags : ap,highcourt

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info