A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం
Share |
September 22 2020, 10:29 am

పాకిస్తాన్ లో ఘొర విమాన ప్రమాదం జరిగింది. లాహూర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ విమానం కూలడంతో 90 నుంచి వంద మంది మరణించి ఉంచారని భయపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో వంద మంది ప్రయాణికులు ఉన్నారు.లాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే జనావాసాల మీద ఈ విమానం కూలిందని, మొత్తం ఏ తీవ్రతతో ప్రమాదం జరిగందన్నది ఇంకా సమాచారం రావల్సి ఉందని చెబుతున్నారు.

tags : pakistan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info