A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
8415 శాంపుల్స్ పరీక్ష-62 మందికి పాజిటివ్
Share |
May 26 2020, 2:24 pm

ఆంద్రప్రదేశ్ లో గత ఇరవై నాలుగు గంటలలో 8415 శాంపుల్స్ ను పరీక్షించగా, 62 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,514 కు చేరుకుందని బులిటెన్ తెలిపింది. కరోనా నుంచి 51 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యం‌తో డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కు ట్రీట్​మెంట్ పొందుతూ కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు”అని బులెటిన్ లో వివరించారు. ఏపీలో ఇప్పటివరకు 1731 మంది డిశ్చార్జి కాగా.. 55 మంది చనిపోయారు.

tags : carona

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info