A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిన్న పరిశ్రమలకు 450 కోట్లు ఇచ్చిన జగన్
Share |
September 22 2020, 10:32 am

ఎపిలో చిన్న,మద్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించి, ఆర్దిక వ్యవస్థను పునరుద్దరించే క్రమంలో ఎపి ప్రబుత్వం పరిశ్రమలవారికి 450 కోట్ల రూపాయల మేర నిదులు విడుదల చేశారు. చిన్న పరిశ్రమలు కాపాడుకోవల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ పరిశ్రమలు కోలుకుంటే వేలాది మందికి ఉపాది అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ పరిశ్రమలకు విద్యుత్ స్తిర చార్జీలను కూడా మూడు నెలలపాటు రద్దు చేస్తున్నామని జగన్ ప్రకటించారు.అంతేకాక స్తిర చార్జీల బకాయిలు 190 రూపాయలు రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనివల్ల 97వేల పరిశ్రమలకు మేలు జరుగుతుందని ఆయనఅ న్నారు. గత ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలను కూడా తీర్చుతున్నామని జగన్ తెలిపారు.చిన్న పరిశ్రమలు లాక్ డౌన్ వల్ల బాగా నష్టపోయామని అన్నారు. ఈ పరిశ్రమలకు 200 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి,తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని ఆయన అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info