A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రంగనాయకమమ్మ పోస్టింగ్ లు దురుద్దేశపూరితమే
Share |
May 26 2020, 2:28 pm

రంగనాయకమ్మ అనే ఆమె కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టారని సిఐడి ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ,ఉద్దేశపూర్వకంగానే పోస్టులు పెట్టి అవి వ్యక్తిగతమని రంగనాయకమ్మ అనడం సముచితంగా లేదని సిఐడి అభిప్రాయపడింది.
రంగనాయకమ్మ గతంలోనూ అమ్మఒడి, రైతు భరోసా, వాహనమిత్ర పథకాలను తప్పుబడుతూ పోస్టులు పెట్టారని సిఐడి తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ పథకం రద్దు చేస్తానని చెప్పి.. వారి జీతాల్లో 50 శాతం కోత విధించారని ఆమె పోస్టింగ్ పెట్టారు. మూడు రాజధానుల్లో ఒకటి కరోనా, రెండోది విషవాయువు, మూడోది రైతుల ధర్నా రాజధాని అంటూ మరో పోస్టింగ్ పెట్టారు. ఇవి ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా అవుతాయి?అని సిఐడి ప్రశ్నించింది. విచారణలో ఆమె తాను సోషల్ మీడియా కార్యకర్తగా చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టడానికి సరైన కారణాలు చెప్పలేకపోయారని సిఐడి స్పష్టం చేసింది.

tags : ap, postings, ranganayakamma

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info