A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో 3 రోజులు జాతీయ జెండా అవనతం
Share |
May 27 2020, 1:19 am

అమెరికాలో కరోనా బారినపడి మరణించినవారికి సంతాప సూచకంగా మూడు రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని ఆ దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇప్పటికే కోవిడ్ 19 కారణంగా మరణించినవారి సంఖ్య 95 వేలు దాటింది.వారికి సంతాపం తెలియచేస్తూ అన్ని జాతీయ కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలు సహా ఇతర ప్రముఖ స్థలాల్లో ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయాలని ట్రంప్ ఆదేశించారు. మృతుల సంఖ్య లక్ష దాటుతున్న నేపథ్యంలో వారందరి గౌరవార్థం ఈ చర్యను చేపట్టాలని డెమొక్రటిక్ పార్టీ సభ్యులు కోరారు. దానిపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

tags : america, flag

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info