A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చైనాను తేలిగ్గా వదలం-ట్రంప్
Share |
May 26 2020, 3:56 pm

చైనా పై మరోసారి అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విమర్శలు కురిపించారు. కరోనా వైరస్ చైనా నుంచే వచ్చిందని , ఎట్టి పరిస్థితిలోను దీనిని అంత తేలికగా తీసుకోబోమని ఆయన హెచ్చరించారు. చైనాతో మంచి సంబందాల కోసం వాణిజ్య ఒప్పందం చేసుకున్నామని, కాని కొద్ది రోజులకే ఆ దేశం నుంచి కరోనా వైరస్ వచ్చిందని ఆయన అన్నారు.ఇది తమకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన అన్నారు.దీనిపై మేం చాలా అసంతృప్తిగా ఉన్నాం. ఈ మధ్యే ఓ ఒప్పందంపై సంతకాలు చేశాం. ఆ సిరా కూడా ఆరకముందే వైరస్& వచ్చి పడింది. దీన్ని మేం ఏ మాత్రం తేలిగ్గాం తీసుకునేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

tags : donald trump

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info