A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రియల్ ఎస్టేట్ కులక్ష కోట్ల నష్టం
Share |
May 26 2020, 3:58 pm

కరోనా వైరస్ ,లాక్ డౌన్ నేపధ్యంలో దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని ఒక అద్యయన సంస్థ అంచనా వేసింది. గ్లోబల్‌ ప్రొఫెషనల్‌ సర్వీసుల సంస్థ కేపీఎంజీ దీనిపై ఇచ్చిన విశ్లేషణలో వచ్చే 6 నుంచి 12 నెలల కాలంలో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మందగించవచ్చని అబిప్రాయపడింది. రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉందని,కాని నగదు కొరత నివాస గృహాల అమ్మకాల క్షీణతకు దారితీయవచ్చని, ఫలితంగా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల అమ్మకాలు 2.8-3 లక్షల యూనిట్లకు తగ్గవచ్చని ఆ సంస్థ పేర్కొంది.
రియల్‌ ఎస్టేట్‌ రంగంపై 250 రకాల పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇలాంటి రంగం పై అంతా దృష్టి పెట్టవలసి ఉంటుంది.

tags : carona

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info