A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి, తెలంగాణ జలవివాదం-అపెక్ష్ మీటింగ్
Share |
May 27 2020, 2:57 am

ఎపి,తెలంగాణ రాష్ట్రాలు జలాలకు సంబందించి పరస్పరం పిర్యాదు చేసుకున్న నేపద్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు అవుతోంది.ఈ విషయమై కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం పంపించింది. అలాగే కృష్ణా,గోదావరి నదీ బోర్డులకు కూడా సమాచారం పంపింది. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.దీనిపై రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు కేంద్ర జల్ శక్తి శాఖ అండర్ సెక్రటరీ ఎ.సి. మల్లిక్ లేఖ రాశారు. ఈ సమావేశ అజెండా కోసం అంశాలను పంపాలని రెండు రాష్ట్రాలను కేంద్రం కోరింది.

tags : srisailam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info