A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆ సంగతి గమనించావా చంద్రబాబూ!
Share |
May 27 2020, 2:59 am

ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్విటర్ విమర్శలకు , వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ప్రతి విమర్శలు చేస్తున్నారు.

' బాబు ఐదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు, జన్మభూమి కమిటీలు, ఇసుక మాఫియా మాత్రమే బాగుపడింది. 2.5 లక్షల కోట్ల రుణాలు, 60 వేల కోట్ల కాంట్రాక్టర్ల బకాయిలు, 20 వేల కోట్ల కరెంటు అప్పు వదిలి వెళ్లాడు. పేద ప్రజలకు రూపాయి ఇవ్వడానికి మనసొప్పలేదు. గ్రాఫిక్స్ ను దాటి ఒక్క పని గ్రౌండ్ కాలేదు"అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

' కలెక్టర్లు, ఎస్పీలే తన బలం అంటూ సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదరించిన తీరును గమనిస్తున్నావా బాబూ? అప్పట్లో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడాలు... దిశానిర్దేశాలుండేవి. అంతా తమరే చేస్తున్నట్టు బిల్డప్పులుండేవి. విరుచుకు పడ్డట్టు, రంకెలేసినట్టు ఎల్లో మీడియా డప్పుకొట్టేంది."అని ఆయన అన్నారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info