A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
8092 కరోనా పరీక్షలు-45 పాజిటివ్
Share |
May 27 2020, 1:51 am

ఎపిలో గత ఇరవై నాలుగు గంటలలో 8092 కరోనా సాంపుల్స్ పరీక్షించగా 45 కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి.ఈ మేరకు ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,452కి చేరింది. కరోనాతో ఇవాళ నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 54కి చేరింది.కాగా ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఇళ్లకు వెళ్లినవారి సంఖ్య 1689 గా ఉంది.. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 718 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

tags : ap, tests

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info