A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిటిడి అవుట్ సోర్స్ ఉద్యోగులు- పవన్ డిమాండ్
Share |
May 26 2020, 3:17 pm

జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది..

అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగుల విలీనాన్ని నిలుపుదల చేయాలి
రెండు దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న కాంట్రాక్ట్,
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణం టైమ్ స్కేల్ ను అమలుచేయాలని జనసేన
పార్టీ డిమాండ్ చేస్తోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా
సుమారు 14000 మంది స్వామి వారిని నమ్ముకుని చాలీచాలని జీతాలతో జీవితాలను
నెట్టుకొస్తున్నారు. తమకు టైమ్ స్కేల్ వర్తింపచేయాలని దశాబ్ద కాలంగా
వీరు కోరుతున్నారు. అడిగిన కోరిక నెరవేర్చకపోగా తమను 'ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ (APCOS)'లో అన్యాయంగా విలీనం
చేశారని టి.టి.డి. సొసైటీ వర్కర్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీ
హరికృష్ణ గారు, శ్రీ సంజీవరెడ్డి, ఇతర కార్యనిర్వాహక సభ్యులు ఆవేదన
వ్యక్తం చేస్తూ ఒక వినతి పత్రాన్ని అందచేశారు. టి.టి.డి.లో 62 సొసైటీల
ద్వారా నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు.
మహమ్మారి కరోనా ఒక వైపు, ఉద్యోగ భద్రతలేని జీవితాలు మరో వైపుతో
బతుకుతుండగా ఇప్పుడు టి.టి.డి. తీసుకున్న నిర్ణయం తమను దిగ్భ్రాంతికి గురి
చేసిందని వారు బాధపడుతున్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు
తక్షణం టైమ్ స్కేల్ ను అమలుపరిచి... ఆ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్
కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను నిలిపి వేయాలని డిమాండు
చేస్తున్నాను.

tags : pawankalyan

Latest News
*చంద్రబాబుపైనే కాదు..ఈనాడు, ఎబిఎన్ పై పోరు..జగన్
*లాక్ డౌన్ అమలులో కేంద్రం విఫలం-రాహుల్
*8148 పరీక్షలు-48 పాజిటివ్
*ఎపిలో కూడా విమాన సర్వీసులు మొదలు
*2.40లక్షల తిరుమల లడ్డూల విక్రయం
*630 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి
*నరసాపురం ప్రాంతంలో మెడికల్ కాలేజీ
*ఐవైఆర్ కృష్ణారావు 2 రకాలుగా మాట్లాడారా
*ఇంతకాలం ఇంద్రభవనంలో ఉండి వచ్చారు
*ఉదయగిరి నీటి సమస్యపై వెంకయ్య దృష్టి
*ఏజెన్సిలో కాళ్ల వాపుపై సి.ఎమ్ ఆదేశాలు
*సి.ఎమ్. సందేశం 5 నిమిషాల్లోనే ప్రజల చెంతకు
*ఎపి పాలనలో హుందాతనం,బాద్యతాయుతం
*టిడిపి కి మరో షాక్-మరో ఎమ్మెల్యే గుడ్ బై
*ఎపిలో బిజెపి విద్వేషపూరిత రాజకీయం
*చంద్రబాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడి..
*కేంద్ర మంత్రి క్వారంటైన్ కు వెళ్లక్కర్లేదా
*రియల్ ఎస్టేట్ ను కరోనా ముంచేసింది
*లాక్ డౌన్ సొడిగిస్తే ఆర్ధిక వినాశనమే
*టిడిపి స్కీములను రద్దు చేయడం వైఫల్యమా
*క్షీనించిన అడవుల పునరుద్దరణ యత్నాలు
*కొత్త పాలనకు జగన్ శ్రీకారం చుట్టారు
*ఎపిలో లాయర్ల సంక్షేమానికి 100 కోట్ల నిధి
*పాదాయాత్రలో వచ్చిన ఆలోచనలే ఇవన్ని
*లక్జరీ నౌక-గదుల్లోనే 200 మంది భారతీయులు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info