A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రైల్వేస్టేషన్ లలోనే వలసకార్మికులు
Share |
April 3 2020, 4:28 pm

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండటంతో హౌరా స్టేషన్‌లో వందమందికి పైగా వలస కార్మికులు చిక్కుకుపోయారు. గత ఐదురోజులుగా ఇక్కడే పడిగాపులు కాస్తున్న కూలీలను పట్టించుకున్న వారే లేరు. వలస కూలీల్లో కొందరు బిహార్‌కు, మరికొందరు అసోంకు వెళ్లాల్సి ఉండగా రైళ్లు, బస్‌లు సహా రవాణా సదుపాయాలు లేక హౌరా స్టేషన్‌లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రైల్వేలు అన్ని రైళ్లను రద్దు చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి వద్ద ఎలాంటి ఆహారం, డబ్బు లేక ఇంటికి తిరిగి వెళ్లే మార్గం కనిపించక విలవిలలాడుతున్నారు. హౌరా స్టేషన్‌లో చిక్కుకుపోయిన తమను కేంద్ర ప్రభుత్వంతో పాటు బెంగాల్‌ ప్రభుత్వం ఆదుకోవాలని వలస కూలీలు కోరుతున్నారు. మరోవైపు మహమ్మారి కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా మానవాళిని భయాందోళనకు గురిచేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి.

tags : workers

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info