A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో నాలుగు కరోనా ప్రత్యేక ఆస్పత్రులు
Share |
April 3 2020, 4:48 pm

ఎపిలో కరోనా అనుమానితులకు, పాజిటివ్ అని తేలినవారికోసం నాలుగు ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం 13 జిల్లాలకు అనుకూలంగా ఉండే బోధనాస్పత్రులను గుర్తించింది. విశాఖపట్నంలోని విమ్స్‌, తిరుపతి రుయా, విజయవాడ, నెల్లూరు ప్రభుత్వాస్పత్రులను కరోనాసెంటర్లుగా మార్చారు. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న కొన్ని వార్డులను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తున్నారు. విమ్స్‌లో 500 పడకలు, విజయవాడలో 650, నెల్లూరులో 650, రుయాలో 600 పడకలు.. మొత్తంగా 2,400 వార్డులను అందుబాటులోకి తెస్తున్నారు. వాటిల్లో సాధారణ రోగులను వేరే వార్డులకు మార్చుతున్నారు. సాధారణ రోగులను అత్యవసరం అనుకుంటేనే ఆస్పత్రుల్లోనే ఉంచుతున్నారు.

tags : ap,carona

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info