A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భారత్ కు 9 లక్షల కోట్ల నష్టం
Share |
August 4 2020, 5:14 pm

కరోనా వైరస్ దేశాల ఆర్దిక వ్యవస్థలను మింగేస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 12,000 కోట్ల డాలర్ల అంటే సుమారు తొమ్మిది లక్షల కోట్లకు పైగా ఉత్పత్తిని నష్టపోనుంది. ప్రస్తుత భారత జీడీపీలో ఇది దాదాపు నాలుగు శాతానికి సమానం. ఇందులో 9,000 కోట్ల డాలర్ల మేర అంటే రూ.6.75 లక్షల కోట్లు నష్టం ప్రధాని మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌తో వాటిల్లుతుందని బ్రిటిష్‌ బ్రోకరేజీ సంస్థ బార్‌క్లేస్‌ తాజా నివేదిక అంచనా వేసింది. మరోవైపు కేర్‌ రేటింగ్‌ సంస్థ అయితే ఈ 21 రోజుల లాక్‌డౌన్‌తో భారత ఆర్థిక వ్యవస్థ రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల చొప్పున నష్టపోతుందని తెలిపింది.

tags : bharat loss

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info