A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఈ కామర్స్, డెలివరికి అవకాశం ఇవ్వండి
Share |
April 3 2020, 5:04 pm

ప్రభుత్వ సంబంధిత ల్యాబ్‌లలో కరోనా పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. అయితే ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షలు మాత్రం పూర్తిగా ఉచితమని చెప్పిన ఆయన ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రం నిర్ధిష్ట ధరని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నూతనంగా 118 ప్రభుత్వ ల్యాబ్‌లు, 29 ప్రైవేటు ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు ఇళ్ల బయటకు వచ్చే పరిస్థితి లేని కారణంగా ఈ-కామర్స్, మరియు డెలియరి సేవలకు మద్దతు ఇవ్వాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.

tags : e commerce

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info