A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టి. ఇచ్చిన ఎన్.ఓ.సి.లతోఎపికి తంటాలు
Share |
April 8 2020, 7:42 pm

తెలంగాణ పోలీసులు చేసిన అనాలోచిత నిర్ణయం పెద్ద ఇబ్బందిగా మారింది.ప్రత్యేకంగా ఎపికి వెళ్లేవారికి సమస్యగా మారింది.హైదరాబాద్ లో ఉన్న కొన్ని వేల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి నో అబ్జక్షన్ సర్టిపికెట్లు ఇవ్వడంతో వారంతా తమ,తమ ప్రాంతాలకు బయల్దేరారు. వీరిలో తెలంగాణ వారు ఉన్నారు..ఎపి వారు కూడా ఉన్నారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దులను మూసివేయగా, ఆ తర్వాత ఎపి కూడా అదే దారిలో సరిహద్దులను మూసివేసింది.కాని ఇప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను హైదరాబాద్ పోలీసులు ఇవ్వడంతో వారంతా ఎపి సరిహద్దు వద్ద నిలిచిపోయి ఇబ్బందులకు గురి అవుతున్నారు. తమకు ఎందుకు అనుమతి పత్రాలు ఇచ్చారని అంటున్నారు.క్వారంటైన్ కు ఒప్పుకుంటేనే అనుమతిస్తామని ఎపి అదికారులు చెబుతున్నారు.ఎపి అదికారులతో మాట్లాడి ఈ నిర్ణయం చేసి ఉంటే ఇంత సమస్య అయి ఉండేది కాదు.కొందరు వేరే దారిలో గ్రామాలగుండా వెళ్లడానికి ప్రయత్నించగా, అందుకు గ్రామాలవారు కూడా ఒప్పుకోకపోవడం మరింత సమస్యగా ఉంది.

tags : telangana, telangana

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info