A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాకు మినహాయింపు ఇవ్వండి- ఐటి సంస్థలు
Share |
April 3 2020, 5:11 pm

విశాఖపట్నంలోని ఐటి సంస్తలు తమకు మినహాయింపు కావాలని కోరుతున్నాయి. ఐటీ సేవలు అందించే సంస్థలకు కరోనా కర్ఫ్యూ నుంచి కొంత వెసులుబాటు కల్పించాలని ఏపీ ఐటీ సంస్థల అసోసియేషన్‌ కలెక్టర్‌ వినయ్‌చంద్‌కు విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులతో ఇంటి నుంచి పనిచేయించుకునేందుకు అంతా నిర్ణయించామని, వారికి అవసరమైన కంప్యూటర్లు, యూపీఎస్‌లు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని సంఘం అధ్యక్షులు ఆర్‌ఎల్‌ నారాయణ కోరారు. కనీసం రెండు రోజులు ఏదో ఒక సమయం కేటాయిస్తే ఆ టైములో ఉద్యోగులు కంపెనీలకు వచ్చి తీసుకెళతారని వివరించారు.అలాగే ఆఫీస్ లలో కొంత క్రిటికల్ సిబ్బంది కూడా అవసరమని వివరించారు.

tags : it, vizag

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info