A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సరిహద్దులో ఆపేయడంపై లోకేష్ స్పందన
Share |
April 3 2020, 4:19 pm

ఎపి సరిహద్దులో వేలమంది ఎపి విద్యార్దులు గంటల తరబడి పడిగాపులు పడే పరిస్థితి రావడం ఏమిటని టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. తెలంగాణ -ఆంద్రా సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్టు వద్ద ఏర్పడిన పరిస్థితిపై ఆయన స్పందించారు. సొంత రాష్ట్రం వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, కాని ఎ పి ప్రభుత్వం ఆపేసిందని ఆయన అన్నారు.వారికి కనీస సదుపాయాలు లేకుండా ఇబ్బంది పడ్డారని ఆయన అన్ఆనరు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. అక్కడ నిలబడిపోయిన విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు.

tags : lokesh, border

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info