A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ
Share |
April 3 2020, 3:05 pm

ప్రస్తుత విపత్కర పరిస్థితులను ఎదుర్కునేందుకు గాను అమెరికా ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యానేజీని ప్రభుత్వం ప్రకటించనుంది.ఈ మేరకు సెనెట్, వైట్ హౌస్ ఒక అవగాహనకు వచ్చాయి.కాగా అమెరికాలో కూడా లాక్ డౌన్ ద్వారానే కరోనాను నియంత్రించగలుగుతామని న్యూయార్క్ టైమ్స్ అబిప్రాయపడింది. ఈ విషయంలో భారత్ లాక్ డౌన్ ను ఆ పత్రిక ప్రస్తావించింది.ఇదిలా ఉండగా, పరిస్థితి తీవ్రంగా ఉన్న న్యూయార్కులో ప్రజల అవసరం కోసం 24 లక్షల మాస్కులు, 1.35లక్షల కోట్ల గ్లౌస్ లు, నాలుగువేల వెంటిలేటర్లు కావాలని దక్షిణా కొరియాను అమెరికా కోరింది. వచ్చే నెల 12 కల్లా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అమెరికా అద్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

tags : america package

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info