A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమెరికాలో పరిస్థితి భయానకం
Share |
April 3 2020, 4:22 pm

ఒకపక్క చైనాలో కరోనా తగ్గుముఖ పట్టి సాదారణ పరిస్థితులు వస్తుండగా, అమెరికాలో మాత్రం తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్కరోజులోనే పదివేల కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది.150 మంది వరకు మరణించారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 55 వేలు దాటగా, మరణాల సంఖ్య 780కి పైగా ఉంది. ముఖ్యంగా న్యూయార్క్ లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని అంటున్నారు. ఒక్కరోజే 53 మంది మరణించారు. కొత్తగా 5 వేల మంది వైరస్ కు గురయ్యారు. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, మిషిగన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడాల్లోనూ కొవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరిగింది.అయితే తొలి కరోనా కేసు వెలుగుచూసిన వాషింగ్టన్ లో జాగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది.

tags : america, carona

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info