A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విదేశాల నుంచి ఎపికి 29వేల మంది వచ్చారు
Share |
April 3 2020, 4:24 pm

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం అని స్పెషల్ చీప్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి విదేశాల నుంచి 29వేల మంది వచ్చారన్నారు. మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించబోతున్నాం. కరోనా ఆస్పత్రుల్లో 2వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఫీవర్‌ సర్వే ఉంటుంది. రాపిడ్‌ టెస్టింగ్‌ పరికరాలను తెప్పిస్తున్నాం. కరోనా పరీక్షల కోసం మరో మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాం. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అన్ని జిల్లా కేంద్రాల్లో 200 ఐసోలేషన్‌ బెడ్‌లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించాం. ప్రతి నియోజకవర్గంలోనూ క్వారంటైన్‌ సెంటర్లు పెడుతున్నాం.అని ఆయన వివరించారు.

tags : ap

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info