A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలోబడ్జెట్ ఆర్డినెన్స్ జారీయే మార్గమా
Share |
April 3 2020, 5:19 pm

ఎపిలో మూడు నెలల బడ్జెట్ కు గాను మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలా?లేక మంత్రుల సంతకాలు తీసుకుని ఆర్డినెన్స్ ఇవ్వాలా?అన్న తర్జనభర్జనలో ఎపి ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ నిరోదంలో బాగంగా లాక్ డౌన్ అమలు అవుతున్న నేపధ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది.మూడు నెలల బడ్జెట్ ఆమోదం కోసం ఆర్దినెన్స్ జారీ చేయవచ్చని చెబుతున్నారు. బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైనప్పుడు, మంత్రులకు మంత్రులకూ మధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు వెలగపూడిలోని సచివాలయంలోని కేబినెట్‌ సమావేశ మందిరంలోనూ అలాంటి ఏర్పాట్లను చేయాల్సి ఉంటుందని, కాని అందుకు స్థలం సరిపోకవచ్చని అదికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మూడు మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసే విషయంలో గతం ఒకసారి ఇలాగే మెజారిటీ మంత్రుల సంతకాలు తీసుకుని ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. సమీపంలోని జిల్లాలకు చెందిన మంత్రుల వద్దకు ఆర్డినెన్స్‌ ప్రతిని తీసుకువెళ్లి సంతకాలు చేయించడం ద్వారా, ప్రధాని మోదీ ఆదేశించిన 21 రోజుల లాక్‌డౌన్‌కు మద్దతును ఇచ్చినట్లుగా ఉంటుందని కూడా సీఎం జగన్‌ భావిస్తున్నట్టు కధనాలు చెబుతున్నాయి.

tags : ap, budget

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info