A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జమ్ముకశ్మీర్ కు లక్ష కోట్ల బడ్జెట్ -కేంద్రం
Share |
April 3 2020, 5:01 pm

జమ్ము-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన నేపద్యంలో కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ను ఆమోదించింది. ఈ మేరకు కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదం పొందింది. ఇందులో 38వేల కోట్ల మేర అబివృద్ది వ్యయంగా చూపించారు.గత ఐదు నెలలకాలానికి గాను 55 వేల కోట్ల మేర చేసిన వ్యయానికి కూడా పార్లమెంటు ఆమోదం పొందారు.జమ్ము కశ్మీర్ గతంలో రాస్టంగా ఉండేది. కాని ఆర్టికిల్ 370 రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం, అలాగే అందులో లడక్ ప్రాంతానికి కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. లడక్ ప్రాంతానికి కూడా ప్రత్యేక బడ్జెట్ను కేంద్రం ఓకే చేసింది.జమ్ము-కశ్మీర్ లో వచ్చే పన్ను ఆదాయం చాలా తక్కువ. అత్యధిక భాగం కేంద్రమే భరిస్తుంది. ఈ రకంగా లక్షా ఒక్కవేల కోట్ల మేర బడ్జెట్ ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజలను దేశ ప్రవంతిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా ఉంది.

tags : jammu,kashmir

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info