A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వారం రోజులకే 5వేల కోట్ల నష్టం
Share |
April 3 2020, 5:08 pm

కరోనా ప్రభావం రైల్వేశాఖ పై తీవ్రంగానే పడుతోంది. మార్చి ముప్పై ఒకటి వరకు రైళ్లను రద్దు చేసిన కారణంగా సుమారు ఐదువేల కోట్ల రూపాయల మేర నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.ప్రతి రోజు రైల్వేశాఖకు 450 కోట్లు ఆదాయం వస్తుంది.అందులో పాసింజర్ రవాణా ద్వారా 100 కోట్లు, పరుకుల రవాణా ద్వారా 300 కోట్లు, ఇతర సేవల ద్వారా 50 కోట్లు వస్తుందని లెక్క. ఇప్పుడు అదంతా కోల్పోవడమే కాకుండా టిక్కెట్ల కాన్సిలేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వదలుకోవలసి వస్తుంది. అంతేకాక, రైళ్లను రద్దుచేసిన కారణంగా వచ్చే మూడు నెలలకు కలిపి సుమారు 750 కోట్లు చెల్లించవలసి రావచ్చని భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా ఉండడానికి రైళ్లను నిలిపివేయడం తప్పనిసరి అయిన సంగతి తెలిసిందే.

tags : trains,loss

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info