A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తిరిగి వస్తున్న వలస కార్మికులకు క్వారంటైన్
Share |
April 8 2020, 9:17 pm

పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వస్తున్న వలస కార్మికులను కూడా క్వారంటైన్ లో పెడుతోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం చెప్పారు. ఇతర రాష్ట్రాలలో పనులు ఆగిపోవడంతో కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వస్తున్నారని ఆమె చెప్పారు.వారి పరిస్థితి ఎలా ఉందో తెలియదు కనుక వారికి కూడా పరీక్షలు నిర్వహించి,క్వారంటైన్ లో పెడుతున్నామని చెప్పారు. అయితే ఈ సంఖ్య బాగా పెరిగిందని అన్నారు.తొలి రోజు 900 మందిని క్వారంటైన్ లో పెట్టగా, ఆ మరుసటి రోజుకు నాలుగువేలకు పెరిగిందని అన్నారు.ముర్షీదాబాద్ , మాల్డా, హూగ్గి తదితర జిల్లాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చారని ఆమె వివరించారు.

tags : west bengal

Latest News
*ఈనాడు వార్తపై మండిపడ్డ సజ్జల
*6200 కోట్ల తక్షణ సాయానికి విజయసాయి వినతి
*నర్సీపట్నం కుట్రల డాక్టర్ సస్పెన్షన్
*మోడీజీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ-కాంగ్రెస్
*కరోనా- సీనియర్ పాత్రికేయుడి మృతి
*రేషన్ పంపిణీకి ఎపి ఏర్పాట్లు గుడ్
*ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిదులు ఆపేసిన ట్రంప్
*3 లక్షల రాపిడ్ టెస్ట్ కిట్ ల కు ఎపి ఆర్డర్
*టిడిపి ఎమ్మెల్యేలపై వివక్ష- చంద్రబాబు పిర్యాదు
*రెడ్డీస్ లాబ్స్ విరాళం 5కోట్లు
*కేంద్రం 20 లక్షల లాభం సంపాదించిందా
*నోట్లరద్దుకన్నా లాక్ డౌన్ లో మోడీ పెద్ద తప్పు..
*లాక్ డౌన్ ముగిసినా పర్మిట్ తోనే రాష్ట్రంలోకి
*ఎపి నుంచి రోజూ 150 ట్రక్కుల అరటి ఎగుమతి
*15 వేలమంది వలంటీర్లకు గ్లౌస్ లు,శానిటైజర్లు
*విజయనగరంలో అన్నీ నెగిటివ్ వచ్చాయి
*కరోనా టెస్ట్ కిట్ ను ప్రారంభించిన జగన్
*క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు-కన్నా లేఖ
*లాక్ డౌన్ ఒకేసారి ఎత్తివేయలేం- ప్రదాని
*పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేం- హైకోర్టు
*లాక్ డౌన్ -7 రోజుల సరుకులు తెచ్చుకోండి -కిషన్
*ఎపిలో 55 నిమిషాలలోనే కరోనా టెస్ట్ కిట్లు
*ఒక్కరోజే 1900 మంది మృతి-అయినా దీమా
*డిజిపి మహేందర్ రెడ్డికి అరుదైన ఘనత
*ఎబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగింపు
*ఎపి గత ఏడాది 77వేల కోట్ల అప్పు చేసిందా
*తెలంగాణ అడవుల్లో జంతువులు జర జాగ్రత్త
*జిఎమ్ ఆర్ గ్రూప్ విరాళం కోటి
*లాక్ డౌన్ మరికొన్నాళ్లు ఉంటేనే బెటర్-యుపి
*2 ఆస్పత్రులకు అధికారుల సీల్
*కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పాటించాలి-జగన్
*కడప జిల్లా కేసులు అన్నీ డిల్లీ తో లింక్ వే
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info