A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశంలో ఈ ఎమ్మెల్యే తీరు వేరు..
Share |
April 3 2020, 5:23 pm

దేశ వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది కరోనా ప్రభావంపై భయపడుతూ ఇళ్లకే పరిమితం అవుతుంటే మిజోరామ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై దృష్టిపెట్టడం జాతీయ వార్త అయింది. ఒక ఆంగ్ల పత్రిక ఈ కదనాన్ని ఇచ్చింది.లాల్ రతన్ అనే ఈ ఎమ్మెల్యే అదికార మిజో నేషనల్ ప్రంట్ కు చెందిన వారు. ఈయన నియోజకవర్గం సరిహద్దు రాష్ట్రాలైన అసోం, మణిపూర్ లకు సరిహద్దులో ఉంది. అక్కడకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా అదికంగా ఉంటారు. ఆ నేపద్యంలో అక్కడి ప్రజలకు కరోనా పై తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించడం మే కాక, అక్కడి ప్రజలకు అవసరమైన మంచినీటి టాంక్ లను అందచేశారు.అంతేకాక, అక్కడి ప్రజలకు సబ్బులు, శానిటైజర్లు కూడా సరఫరా చేస్తూ ప్రజలలో అవగాహన పెంచడానికి యత్నిస్తున్నారు. గుడ్ ఎమ్మెల్యే!

tags : mizoram mla

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});