A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఈ రోజు ఒక్క పాజిటివ్ కేసు రాలేదు
Share |
April 3 2020, 4:53 pm

ఎపిలో ఈరోజు ఒక్క పాజిటివ్ కేసు రిపోర్టు కాలేదని ఎపి ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి జవహర్ రెడ్డి చెప్పారు.ఆరోగ్య బులెటిన్ లో ఆయన ఈ విషయం చెప్పారు.కరోనా అనుమానిత కేసులను ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలందించాలని ప్రయివేట్‌ ఆస్పత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఐసోలేషన్‌ వార్డుల కోసం అవసరమైతే ప్రయివేట్‌ ఆస్పత్రులను స్వాధీనం చేసుకునే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని ఆయన వివరించారు.

tags : ap, carona, no positvie cases

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info