A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వసతి లేనివారికి నైట్ షెల్టర్లు- కెటిఆర్
Share |
August 4 2020, 4:17 pm

హైదరాబాద్ లో లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నవారికి నైట్ షెల్టర్ లు, భోజన వసతి కల్పించాలని మంత్రి కెటిఆర్ ఆదేశించారు.స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వసతి గృహాల్లో నైట్ షెల్టర్లకు ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ ఆదేశించారు. భోజనాన్ని రూ.5కే పగలూ, రాత్రి అందించాలని సూచించారు. అత్యవసర వైద్యానికి ఎవరైనా సాయం కోరితే ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. ప్రస్తుతం ఉన్న 150 కేంద్రాలకు అదనంగా నైట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి అదికారులను కోరారు. ;నిత్యావసరాలతో పాటు ఔషధాలు, పాలు, కూరగాయలు ఆన్ లైన్ లో కూడా కొనుగోలు చేయవచ్చని ఆయన చెప్పారు.

tags : ktr, night shelters

Latest News
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info