A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
21రోజులూ రైళ్లు బంద్
Share |
April 3 2020, 3:19 pm

భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపద్యంలో దేశంలో రైళ్లు తిరగవు.అన్ని ప్యాసింజర్‌ రైళ్ల సర్వీసుల నిలిపివేత వచ్చే నెల 14వ తేదీ వరకుఉంటుందని భారతీయ రైల్వే ప్రకటించింది. 21 రోజుల లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే నిత్యావసరాలను అందుబాటులో ఉంచాల్సి ఉన్నందున సరుకుల రవాణా రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు చెప్పారు.

tags : trains

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info