A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ లో అసౌక్యం ఉంటుంది..తప్పదు
Share |
August 4 2020, 5:11 pm

లాక్ డౌన్ సమయంలో అంతా సౌకర్యవంతమైన పరిస్థితి ఉండదని, అయినా ప్రజలు సహకరించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు 21 రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవారికి పాస్ లు ఇస్తామని ఆయన తెలిపారు. వారు పాస్ ల కోసం పోలీస్ ష్టేషన్ లకు రావల్సిన అవసరం లేదని, హెల్ప్ డెక్స్ కు పోన్ చేస్తే చాలని ఆయన అన్నారు. వివరాలను 94906 16780 నంబర్ పోన్ చేయవచ్చని ఆయన అన్నారు.ఇంతవరకు 900 పాస్ లు ఇచ్చామని ఆయన వివరించారు.10వేల మంది నగర పోలీసులు 24 గంటలూ పనిచేస్తున్నామన్నారు.

tags : anjanikumar

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info