A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జర్నలిస్టుకు కరోనా పాజిటివ్--మిగిలివారికి
Share |
August 4 2020, 5:13 pm

కరోనా వైరస్ ఎలా విస్తరిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా భోపాల్ లో ఒక జర్నలిస్టుకు ఈ వైరస్ రావడం ఆందోళన కలిగిస్తోంది.కొద్ది రోజుల క్రితం ఒక జర్నలిస్టు లండన్ నుంచి వచ్చారు. ఆ తర్వాత ఆయన మద్య ప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో రాజీనామా చేసిన అప్పటి ముఖ్యమంత్రి కమల్ నాద్ మీడియా సమావేశానికి హాజరయ్యారు. కాని తాజాగా ఆ జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ సోకిందని వెల్లడైంది. దాంతో ఇప్పుడు ఆ మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులందరిని క్వారంటైన్ కు పంపించారని సమాచారం వచ్చింది.అయితే జర్నలిస్టు భార్యకు కరోనా నెగిటివ్ రావడం కొంతలో కొంత బెటర్ గా ఉంది.

tags : mp, carona

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info