A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రిటన్ యువరాజుకు కరోనా
Share |
April 3 2020, 3:46 pm

ఈ కరోనా వైరస్ ఎప్పుడు ఎవరిని సోకుతుందో తెలియదు.తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం బ్రిటన్ యువరాజు చార్లెస్ కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవడం రాజకుటుంబానికి ఆందోళనగా మారింది.డెబ్బై ఒక్క ఏళ్ల వయసున్న చార్లెస్ ఆరోగ్యం నిలకడగా ఉందని మీడియా తెలిపింది.కాగా బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు.బ్రిటన్ లో కరోనా కేసులు ఎనిమిది వేలకు పైగా చేరాయి.

tags : briton, charles

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info