A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సరుకుల షాపులు తెరిచే ఉంటాయి-కేంద్ర మంత్రి
Share |
August 4 2020, 5:16 pm

కరోనాను నిరోదించడానికి సామాజిక దూరం పాటించడం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. అందుకే లాక్ డౌన్ అమలు చేస్తున్నామని, అంతే తప్ప నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండవన్నది అసత్య ప్రచారం అని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాలలో నిత్యావసరాలు దొరుకుతాయని కొరత కూడా లేదని ఇబ్బంది పడనవసరం లేదని ఆయన అన్నారు. వదంతులు నమ్మవద్దని ఆయన అన్నారు. ప్రజల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయానికి అందరూ మద్దతు తెలపాలన్నారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని.. క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాలు, నిత్యావసర దుకాణాలు నిర్ణీత సమయం వరకు తెరిచే ఉంటాయని ఆయన చెప్పారు. రూ.2కే కిలో గోధుమలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేస్తున్నాయని, ఇది నిజమైన ఫెడరిలజిమని ఆయన చెప్పారు. కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.ఆయన అన్నారు.

tags : prakash javadekar

Latest News
*కరోనాను గాలికి వదలివేశారన్న టి.కాంగ్రెస్
*చంద్రబాబు-ఊడగొట్టిన మంచం కోడు
*ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత ఒకే ఆస్పత్రిలో..
* 4 లక్షల డబుల్ లేయర్ మాస్కులు ఇస్తా-మంత్రి
*అమరావతి ఎజెండా రాజీనామా చేయి-బాబుకు సవాల్
*అలుగు జంతు చర్మాల స్మగ్లింగ్ ముఠా పట్టివేత
*తెలంగాణ ఆఫీస్ ల్లో ఈ ఆపీస్ వ్యవస్థ
*విద్యార్దినులకు సైబర్ నేరాలపై అవగాహన
*అన్ని ప్రాంతాల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే-నాని
*తమిళనాడులో రెండో రాజదాని ఆలోచనలు
*కరోనా టైమ్ లో ఇళ్లలో ఎలా కూర్చుంటాం..మంత్రి
*అక్కడ ఆరువారాలు పెళ్లిళ్లపై నిషేధం
*ప్లాస్మా దాతలతో గవర్నర్ రక్షాబంధన్
*పాలనా వికేంద్రీకరణ , సిఆర్డిఎ లపై స్టాటస్ కో
*నటుడు సుశాంత్ ఖాతాలో 50 కోట్లు ఉండాలా
*హైకోర్టు జడ్జిలకు నమస్కారాలు పెట్టి..
*మరో సి.ఎమ్. కుటుంబంలో కరోనా
*తెలంగాణ కరోనా రిపోర్టు
*రోగం కంటే భయంతో ఎక్కువ మంది మృతి- ఈటెల
*పుట్ పాత్ వ్యాపారులకు మంత్రి హామీ
*జగన్ పాలన మహిళలకు సువర్ణయుగం
*వైద్యుల నిర్లక్ష్యంపై వైసిపి ఎమ్మెల్యే పిర్యాదు
*బెల్టుషాపులను పూర్తిగా మాఫీ చేశాం-జగన్
*ట్రంప్ నామినేషన్- మీడియాకు నో ఎంట్రి
*మీడియా పాటిజివ్ వార్తలు కూడా రాయాలి-కెటిఆర్
*మహిళలకు భద్రత కల్పిస్తున్న సి.ఎమ్.జగన్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info