A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్పిలాడ్స్ నుంచి బాలశౌరి 4 కోట్లు ఇచ్చారు
Share |
April 3 2020, 5:00 pm

పార్లమెంటు సబ్యులకు ఇచ్చే అబివృద్ది నిధుల నుంచి నాలుగు కోట్లను కరోనా పై పోరు నిమిత్తం ఎపి ప్రభుత్వానికి అంద చేస్తున్నట్లు మచిలీపట్నం ఎమ్.పి వి.బాలశౌరి తెలిపారు. ఆయన ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కరోనా కట్టడికి ఎపి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను అబినందించారు.ఎమ్.పిలు తమ అబివృద్ది నిదులను ప్రభుత్వానికి ఇస్తే భారం తగ్గుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 21 రోజుల పాటు ప్రజలు బయటకు రావొద్దని బాలశౌరి విజ్ఞప్తి చేశారు.

tags : balasoury

Latest News
*డిల్లీ నుంచి వచ్చినవారిపై పూర్తి దృష్టి-గవర్నర్
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*సోషల్ మీడియాకు డిజిపి హెచ్చరిక
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info