A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ సమీక్ష- గుంపులుగా ప్రజలు వెళ్లవద్దు
Share |
April 3 2020, 3:53 pm

ఎపిలో ప్రజలు ఒకేసారి కూరగాయల, ఇతర నిత్యావసర సరుకుల కోసం ఎగబడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి , ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పలు నిర్ణయాలు చేశారు. రైతు బజార్లను విశాల ప్రదేశాలలో ఏర్పాటు చేసినా,జనం గుమికూడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించారని, అందువల్ల దీనికి ప్రత్యామ్నాయాలలో ఆలోచన చేశారని అన్నారు. కాలనీలకు సరుకులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని, రైతు బజారులలో సమయం పెంచి ఒంటిగంట వరకు ఉంచాలని ఒకేసారి అందరూ గుమికూడకుండా చూడాలని ఆదేశించారని ఆయన అన్నారు. సరుకులు బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా, నిత్యావసర దరలు పెరగకుండా చూడడానికి ఒక టోల్ నెంబర్ ఏర్పాటు చేయాలని, ఒక అదికారిని ప్రత్యేకంగా నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సరుకుల రవాణాకు అవసరమైన హమాలీల రవాణకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయాలని ఆర్టిసి వారికి ఆదేశాలు ఇచ్చారని ఆయన చెప్పారు. సామాజికదూరం పాటిస్తూ, ప్రజలు ఇళ్లలో ఉండి సహకరించడం లేదని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

tags : alla nani, review

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info