A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
10 లక్షల మందితో పారా మిలటరీ బలగాలు రెడీ
Share |
April 3 2020, 3:29 pm

కరోనా వైరస్ ను నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ కోసం అవసరమైతే రాష్ట్రాలకు పంపేందుకు 10 లక్షల మందితో పారామిలటరీ బలగాలను సిద్ధం చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ యుద్ధం కంటే కరోనా వైరస్‌ అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఆ వైరస్‌ ఎవరికైనా రావొచ్చని, అజాగ్రత్త వద్దని.. దాన్ని అడ్డుకోకుంటే పూడ్చుకోలేని నష్టం తప్పదని హెచ్చరించారు. లాక్‌డౌన్ల నేపథ్యంలో ప్రజలెవరూ పోలీసులతో వాగ్వాదానికి దిగవద్దని కోరారు. ‘ప్రజలందరికీ ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. రానున్న మూడు నెలలకు సరిపడా రేషన్‌ తీసుకోవాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించిందని ఆయన తెలిపారు.

tags : kishanreddy

Latest News
*కరోనా దెబ్బకు ఖజానా ఖాళీ అయింది
*ఎపిలో కరోనా బాదితుల సంఖ్య 161
*ఒక మతం వారివల్లే అని ప్రచారం తగదు
*5 వ తేదీన దీపాలు వెలిగించాలి..మోడీ పిలుపు
* కరోనాపై అంచనాకు ‘ఆరోగ్యసేతు’
*ఎపిలో కరోనా కేసుల సంఖ్య 149
*మర్కజ్ కు వెళ్లివచ్చినవారిలో 400 పాజిటివ్
*మంత్రి పెద్దిరెడ్డి శాఖల నుంచి 200 కోట్ల విరాళం
*1902 కి పోన్ చేస్తే గంటలో పరిష్కారం-ఎపి
*జీతాలు వాయిదా వేయవద్దు- చంద్రబాబు
*పచ్చపార్టీ ఆర్తనాదాలు పట్టించుకోనక్కర్లేదు
*సోనియాగాందీ ఆవేదన
*ఉద్యోగుల జీతాల్లో కోత లేదు-వాయిదాలే
*బాలకృస్ణ విరాళం
*జనం టివీలకు అతుక్కుపోతున్నారు
*అమెరికన్లు కుంగిపోరు
*ఎపి ప్రభుత్వం వద్ద చాలా డబ్బులున్నాయి-టిడిపి
*నిజాముద్దీన్ -9వేల మందికి క్వారంటైన్
*సగటు ఆధారంగా విద్యుత్ బిల్లులు
*తెలంగాణలో కరోనా కేసులు 154
*మద్యం విక్రయిస్తే ఈ నెంబర్లకు పోన్ చేయండి
*లండన్ లో చిక్కుకున్న వారికి సాయం-పవన్
*2 దశలో వేగంగా విస్తరించే అవకాశం - :మోడీ
*అమిత్ షా కౌంటర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info